Wednesday 23rd September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘షాకిచ్చిన కేంద్రం..ఒకేసారి గ్యాస్ పై రూ.50 పెంపు’

‘షాకిచ్చిన కేంద్రం..ఒకేసారి గ్యాస్ పై రూ.50 పెంపు’

Cooking Gas LPG Price Hiked By Rs.50 Per Cylinder For All Users | కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సోమవారం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని లీటర్ పై రూ.2 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే ఎక్సైజ్ డ్యూటీ పెరిగినా ప్రజలపై ఎలాంటి భారం పడదని కేంద్రం భరోసా ఇచ్చింది. ఇదిలా ఉండగా వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. ఎల్‌పీజీ సిలిండర్ ధరలు రూ. 50 పెంచతున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటన చేశారు.

ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా అందే సిలిండర్ పై కూడా పెంచిన రూ.50 వర్తించనుంది. ఈ కొత్త ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions