Thursday 30th April 2026
12:07:03 PM
Home > తాజా > రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్!

రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్!

Ram Charan


RC16 Firstlook | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) నటిస్తున్న తాజా చిత్రం ఆర్సీ16 (RC16) సినిమా నుంచి అప్ డేట్ విడుదల చేశారు నిర్మాతలు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన (Buchi babu sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ తో పాటు లాంగ్ హెయిర్.. గుబురు గడ్డంతో ఉన్న రామ్ చరణ్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది.

చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీకపూర్ (Jahnvi Kapoor) హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar), జగపతిబాబు (Jagapathi Babu) కీలకపాత్రలో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ (AR Rehman) మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
rajendra prasad
క్షమాపణలు చెప్పండి.. ఇంతటితో ముగించండి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions