Saturday 1st August 2026
12:07:03 PM
Home > తాజా > 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర!

17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర!

kcr news

KCR Bus Tour | పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆరెస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయనున్నారు. ఏప్రిల్ 24 నుండి 17 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది.

బుధవారం మిర్యాలగూడ నుండి బస్సు యాత్ర మొదలవనుండగా, మే10 సిద్దిపేట లో బహిరంగ సభ తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ యాత్ర చేయనున్న బస్సుకు మంగళవారం తెలంగాణ భవన్ లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఎంపీ సీట్లను గెలవాలనే లక్ష్యంతో కేసీఆర్ (KCR) ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ రోడ్ షో మరియు సభలకు కేసీఆర్ పాల్గొననున్నారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions