Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > టెర్రస్ పైనుండి దూకి బాలీవుడ్ హీరోయిన్ తండ్రి సూసైడ్

టెర్రస్ పైనుండి దూకి బాలీవుడ్ హీరోయిన్ తండ్రి సూసైడ్

Malaika Arora Father Commits Suicide | బాలీవుడ్ ( Bollywood ) స్టార్ హీరోయిన్ మలైకా అరోరా ( Malaika Arora ) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి అనిల్ అరోరా ( Anil Arora ) బుధవారం సూసైడ్ చేసుకున్నారు.

ముంబై ( Mumbai )లోని ఆయన ఇంటి టెర్రస్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మలైకా హుటాహుటిన పూణే నుండి ముంబై బయలుదేరారు.

అలాగే మలైకా మాజీ భర్త అర్భాజ్ ఖాన్ ( Arbhaaz Khan ) ఘటన స్థలికి వెళ్లారు. కాగా సూసైడ్ ( Suicide )కు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇంట్లో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.

అలాగే ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మలైకా తండ్రి అనిల్ అరోరా పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు. ఆయన మర్చంట్ నేవిలో పనిచేశారు. ఇదిలా ఉండగా మలైకా 11 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు విడిపోయారు.

You may also like
జోరు పెంచిన బాలయ్య
‘మర్చిపోయినందుకు క్షమాపణలు..ప్రభుత్వానికి ధన్యవాదాలు’
‘ముద్దిస్తావ అన్నాడు..ఎదురైన ఘటనను చెప్పిన నటి మాళవికా’
వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి..టీం ఏమందంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions