Friday 30th January 2026
12:07:03 PM
Home > సినిమా > సినిమా కోసం 10 గంటలు డంపింగ్ యార్డు లోనే!

సినిమా కోసం 10 గంటలు డంపింగ్ యార్డు లోనే!

kubhera movie

Dhanush In Kubhera | టాలీవుడ్ (Tollywood) డైరక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వం వహిస్తున్న కుబేర మూవీ కోసం ధనుష్ (Dhanush) చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కుబేర (Kubera Movie) సినిమాలో హీరోగా ధనుష్ నటిస్తున్నారు.

ఇదే సినిమాలో మరో కీ రొల్ లో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) యాక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీకి సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ముంబై (Mumbai) నగరంలోని అతిపెద్ద డంపింగ్ యార్డు లో సినిమా షూటింగ్ జరుగుతోంది.

అయితే షూటింగ్ సమయంలో, సన్నివేశాలు సహజంగా రావాలని ధనుష్ ఫేసు మస్కు లేకుండా సుమారు 10 గంటల పాటు డంపింగ్ యార్డులో నటించినట్లు కథనాలు వస్తున్నాయి. దింతో సినిమాలపై ధనుష్ కు ఉన్న నిబద్ధత పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

You may also like
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు
కేసీఆర్ కు నోటీసులు..’సూర్యుడిపై ఉమ్మివేయడమే’
తల్లి పుట్టినరోజు..జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions