Friday 9th May 2025
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ మంత్రులకు శాఖలు ఖరారు.. ఎవరెవరికి ఏ శాఖ ?

తెలంగాణ మంత్రులకు శాఖలు ఖరారు.. ఎవరెవరికి ఏ శాఖ ?

Departments finalized for Telangana ministers.. Which department for whom

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో కొత్త‌గా కొలువుదీరిన ప్ర‌భుత్వంలో మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు జ‌రిగింది. రెవెన్యూ శాఖ‌ను భ‌ట్టి విక్ర‌మార్క‌కు క‌ట్ట‌బెట్ట‌గా, హోంశాఖ‌ను ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి అప్ప‌గించారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.
మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపులు ఇలా..
భ‌ట్టి విక్ర‌మార్క – రెవెన్యూ
ఉత్త‌మ్ కుమార్ రెడ్డి – హోం శాఖ‌
దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు – ఆర్థిక శాఖ‌
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – నీటి పారుద‌ల‌
దామోద‌ర రాజ‌న‌ర్సింహ – మెడిక‌ల్ అండ్ హెల్త్
కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి – మున్సిప‌ల్

పొన్నం ప్ర‌భాక‌ర్ – బీసీ సంక్షేమం
కొండా సురేఖ – మ‌హిళా, శిశు సంక్షేమం
ధ‌న‌స‌రి అనసూయ‌(సీత‌క్క‌) – గిరిజ‌న సంక్షేమం
తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు – రోడ్లు, భ‌వ‌నాలు
జూప‌ల్లి కృష్ణారావు – పౌర స‌ర‌ఫ‌రాలు

You may also like
‘గెలవాలని మొక్కుకున్న 96 ఏళ్ల వృద్ధురాలు..అభిమానిని కలిసిన పవన్’
అయ్యా మాకు లోన్లు ఇవ్వండి..పాక్ భిక్షాటన !
‘ఒక నెల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు విరాళం గా ఇద్దాం’
‘భారత్ vs పాక్..అంబటి రాయుడిపై ఫైర్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions