Monday 12th May 2025
12:07:03 PM
Home > సినిమా > ‘ప్లీజ్ అలా డాన్స్ చేయకండి..’సౌత్ హీరోలకు షారూఖ్ రిక్వెస్ట్!

‘ప్లీజ్ అలా డాన్స్ చేయకండి..’సౌత్ హీరోలకు షారూఖ్ రిక్వెస్ట్!

shah rukh khan

Sharukh Requests South Stars | బాలీవుడ్ (Bollywood) బాద్ షా షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) సౌత్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుబాయ్ (Dubai) వేదికగా జరిగిన గ్లోబల్ విలేజ్ (Global Village) కార్యక్రమంలో  పాల్గొన్న షారుఖ్ అక్కడ వేదికపై డాన్స్ తో అలరించారు.

అనంతరం మాట్లాడుతూ దక్షిణాది హీరోల డాన్స్ మూమెంట్స్ పై ఇంట్రెస్టింట్ కామెంట్స్ చేశారు. సౌతిండియా స్టార్స్ అయిన ప్రభాస్, మహేశ్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, యశ్, రజనీకాంత్, విజయ్ తదితరులు తన స్నేహితులని పేర్కొన్న ఆయన వారికి ఒక రిక్వెస్ట్ చేశారు.

దయచేసి వేగంగా డ్యాన్స్ చేయడం ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. డ్యాన్స్ విషయంలో సౌత్ స్టార్లను ఫాలో అవడం కష్టమంటూ నవ్వించారు.  దీనికి సంబంధించిన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You may also like
‘పాడుబడ్డ ఇంట్లో ఒంటరిగా చిన్నారి..రక్షించిన హీరోయిన్ సోదరి’
Jahnvi kapoor
మగాళ్లకు పీరియడ్స్ వస్తే.. జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
‘బద్రీనాథ్ ఆలయం పక్కనే నాకూ ఓ గుడి ఉంది’
tapsee pannu
మురికి వాడల్లో సినీ నటి.. పేదల కోసం ఏం చేశారంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions