Friday 8th November 2024
12:07:03 PM
Home > సినిమా > జ‌ల‌పాతం ఎదుట ప్ర‌గ్యా జైస్వాల్ అందాల ప్ర‌వాహం అద‌ర‌హో!!!

జ‌ల‌పాతం ఎదుట ప్ర‌గ్యా జైస్వాల్ అందాల ప్ర‌వాహం అద‌ర‌హో!!!

మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేసింది స్మైలీ బ్యూటీ ప్ర‌గ్యా జైశ్వాల్. ఆ మూవీతో అంత‌గా గుర్తింపు రాక‌పోయినా ఆ త‌ర్వాత క్రిష్ డైరెక్ష‌న్‌లో వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన పీరియాడిక‌ల్ డ్రామా కంచె సినిమాతో టాలీవుడ్‌ని ఆక‌ర్షించింది ప్ర‌గ్య‌. ఆ సినిమాలో న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లో న‌టించి మంచి మార్కులు కొట్టేసింది.

త‌ర్వాత గుంటూరోడు, ఆచారి అమెరికా యాత్ర సినిమాల్లో సోలో హీరోయిన‌గా అందాలు ఆరబోసింది. కృష్ణ‌వంశీ న‌క్ష‌త్రంలో సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ లేడీ పోలీస్ ఆఫీస‌ర్ పాత్రలో అద‌రగొట్టి మెప్పించింది. ప్ర‌స్తుతం ఈ భామ ఖాతాలో పెద్ద‌గా సినిమాలు లేక‌పోయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో మాత్రం అందాలు ప్ర‌ద‌ర్శిస్తూ లైమ్ లైట్‌లో ఉంటోంది. ఏదో జ‌ల‌పాతం వ‌ద్ద ఫోటోషూట్‌లో అందాల ప్ర‌వాహంతో నెటిజ‌న్లు క‌ట్టిప‌డేసింది. ఆ ఫోటోలు మీరు కూడా చూసి ప్ర‌గ్య అందాల్ని ఆస్వాదించండి.

Courtesy: Pragya Jaiswal official Facebook account

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions