Friday 20th March 2026
12:07:03 PM
Home > తాజా > TG Budget 2026-27: రూ. 3.24 లక్షల కోట్లతో భారీ పద్దు!

TG Budget 2026-27: రూ. 3.24 లక్షల కోట్లతో భారీ పద్దు!

telangana budget 2026-27

Telangana Budget 2026-27 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

మొత్తం రూ. 3,24,234 కోట్లతో కూడిన ఈ బడ్జెట్, సామాజిక న్యాయమే లక్ష్యంగా రూపొందించారు.

బడ్జెట్ ముఖ్యాంశాలు:

రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్

మూలధన వ్యయం – రూ.47,267 కోట్లు

మొత్తం రెవెన్యూ ఆదాయం – రూ.2,41,263 కోట్లు

రాష్ట్ర పన్ను ఆదాయం – రూ.1,48,185 కోట్లు

పన్నేతర ఆదాయం – రూ.35,730 కోట్లు

గ్రాంట్లు – రూ.24,166 కోట్లు

మొత్తం మూలధన ఆదాయం – రూ.82,870 కోట్లు

బహిరంగ మార్కెట్‌ రుణాలు – రూ.73,383 కోట్లు

కేంద్ర ప్రభుత్వ రుణాలు – రూ.5,500 కోట్లు

ఇతర రుణాలు – రూ.వెయ్యి కోట్లు

లోన్లు, అడ్వాన్సులు – రూ.1,486 కోట్లు

రెవెన్యూ వ్యయం – రూ.2,34,406 కోట్లు

మూలధన వ్యయం – రూ.47,267 కోట్లు

రుణాలపై వడ్డీ చెల్లింపులు – రూ.21,304 కోట్లు

రాష్ట్ర తలసరి ఆదాయం – రూ.4,18,931

శాఖల వారీగా కేటాయింపులు ఇలా :  

విద్యాశాఖ – రూ. 26,674 కోట్లు

వైద్యశాఖ – రూ. 13,679 కోట్లు

వ్యవసాయశాఖ – రూ.23,179 కోట్లు

విద్యుత్ శాఖ – రూ. 21,285 కోట్లు

పౌరసరఫరాలశాఖ – రూ.7,366 కోట్లు

పశుసంవర్ధకశాఖ – రూ.1,529 కోట్లు

కార్మికశాఖ – రూ.998 కోట్లు

మహిళ, శిశు సంక్షేమశాఖ – రూ. 3,143 కోట్లు

పర్యాటక రంగం – రూ.1,224 కోట్లు

ఎస్సీ సంక్షేమం – రూ.11,784 కోట్లు

ఎస్టీ సంక్షేమం – రూ.7,934 కోట్లు

బీసీ సంక్షేమం – రూ.12,511 కోట్లు

మైనార్టీ సంక్షేమం – రూ.3,769 కోట్లు

రాజీవ్‌ యువవికాసం – రూ.6 వేల కోట్లు

గృహ నిర్మాణం – రూ.7,430 కోట్లు

ఐటీ శాఖ – రూ.875 కోట్లు

పరిశ్రమలు – రూ.3,490 కోట్లు

పంచాయతీరాజ్ – రూ.33,688 కోట్లు

నీటిపారుదల శాఖ – రూ. 22,615 కోట్లు

రవాణా , ఆర్ అండ్ బీ – రూ.12,789 కోట్లు

న్యాయ శాఖ – రూ.2,367 కోట్లు

పురపాలకశాఖ – రూ.17,907 కోట్లు

హోంశాఖ – రూ.11,907 కోట్లు

గోదావరి పుష్కరాలు – రూ.500 కోట్లు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions