Tuesday 29th April 2025
12:07:03 PM
Home > Uncategorized > రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే!

రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే!

telagnana budget

Telangana Budget 2025 -26 | తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ  ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క (Minister Bhatti Vikramarka) ఉదయం 11.06 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ఈ ఏడాది రూ.3,04,965 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఇదే.

ఏ శాఖకు ఎంతంటే..!

మొత్తం బడ్జెట్ రూ. 3,04,965 కోట్లు

వ్యవసాయ శాఖకు రూ. 24,439

పశు సంవర్ధక శాఖకు రూ. 1,674 కోట్లు

పౌరసరఫరాల శాఖకు రూ. 5,734 కోట్లు

విద్యాశాఖకు రూ. 23,108 కోట్లు

కార్మిక ఉపాధికల్పనకు రూ. 900 కోట్లు

పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 31,605 కోట్లు

మహిళా శిశు సంక్షేమానికి రూ. 2,862 కోట్లు

షెడ్యూల్ కులాల సంక్షేమానికి రూ. 40,234 కోట్లు

షెడ్యూల్ తెగలకు రూ. 17,169 కోట్లు

వెనుకబడిన తరగతుల శాఖకు రూ. 11,405 కోట్లు

చేనేత రంగానికి రూ. 371 కోట్లు

మైనారిటీ సంక్షేమానికి రూ. 3,591 కోట్లు

పరిశ్రమల శాఖకు రూ. 3,527 కోట్లు

ఐటీ శాఖ కు రూ. 774 కోట్లు

విద్యుత్ శాఖకు రూ. 21,221 కోట్లు

వైద్య ఆరోగ్య శాఖకు రూ. 12,393 కోట్లు

మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖకు రూ. 17,677 కోట్లు

నీటిపారుదల శాఖకు రూ. 23,373 కోట్లు

హోం శాఖకు రూ. 10,188 కోట్లు

దేవాదాయ శాఖకు రూ. 190 కోట్లు

అడవులు పర్యావరణ శాఖకు రూ. 1,023 కోట్లు

క్రీడాశాఖకు రూ. 465 కోట్లు

పర్యాటకశాఖకు రూ. 775 కోట్లు రోడ్లు భవనాలు శాఖకు రూ. 5,907 కోట్లు

You may also like
tgsrtc
నిజాయతీ చాటుకున్న కండక్టర్ కు సన్మానం!
cm revanth reddy
కేసీఆర్ ప్రసంగంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే!
cm revanth meets jana reddy
జానా రెడ్డితో సీఎం రేవంత్ భేటి.. కారణం ఏంటంటే!
Metro
మహిళా ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions