Monday 3rd August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబును ఇమిటేట్ చేసిన వ్యక్తి.. వైరల్ వీడియోపై లోకేశ్ కామెంట్!

చంద్రబాబును ఇమిటేట్ చేసిన వ్యక్తి.. వైరల్ వీడియోపై లోకేశ్ కామెంట్!

chandra babu

Chandra Babu Dupe | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని (Chandra Babu Naidu) ఓ అభిమాని ఇమిటేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పెళ్లి వేడుకలో ఓ వ్యక్తి అచ్చం చంద్రబాబు వేషధారణలో వచ్చారు.

పెళ్లి వేదికపైకి ఎక్కి చంద్రబాబులా హావభావాలు ప్రదర్శిస్తూ ఆయన గొంతును ఇమిటేట్ చేశాడు. అథితులను ఉద్దేశించి చంద్రబాబు గొంతులా మాట్లాడారు. ఈ వీడియో మంత్రి లోకేశ్ దృష్టికి చేరడంతో ఆయన స్పందించారు.

తాను ఆ వ్యక్తికి అభిమానిగా మారిపోయానని చెప్పారు చంద్రబాబుగారిలా మాట్లాడడానికి, కనిపించడానికి ఆ వ్యక్తి ఎంత కష్టపడ్డాడో చూడండి అని ఆ వీడియోను పోస్ట్ చేశారు. టీడీపీ అభిమానులు ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
ప్రాణాలు పోతాయని తెలిసినా బిడ్డకు జన్మనిచ్చి..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions