Thursday 24th April 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఆ పెంపుడు శునకం అంటే సోనియా గాంధీకి ఇష్టం

Sonia Gandhi With Pet Dog Noorie | కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ ( Sonia Gandhi ) ఇటీవల కాలంలో అనారోగ్య కారణాలతో రాజకీయ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం లేదు.

ఈ సమయంలో ఇంట్లో ఉండే ఓ పెంపుడు శునకం ( Pet Dog ) ఆమెకు దగ్గరయ్యింది. సోనియాగాంధీకి నూరీ ( Noorie )అనే పెంపుడు శునకం అంటే అమితమైన ఇష్టమని ఆమె తనయుడు, లోక్సభ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) తెలిపారు.

ఈ మేరకు సోనియా గాంధీ వీపున మోస్తున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ ( Instagram ) లో రాహుల్ షేర్ చేశారు. ‘ అమ్మకు ఇష్టమైనది ‘ అని కాప్షన్ ఇచ్చారు.

కాగా గతేడాది వరల్డ్ ఆనిమల్ డే ( World Animal Day ) సందర్భంగా అమ్మ సోనియాకు తనయుడు రాహుల్ జాక్ రసెల్ టెరియర్ జాతికి చెందిన శునకాన్ని బహుకరించారు. దీన్ని గోవా రాష్ట్రం నుండి స్వయంగా రాహుల్ ఢిల్లీకి తీసుకువచ్చారు.

You may also like
mahesh goud
‘ఎమ్మెల్యేలు సంతలో పశువులు కాదు..’
ఏదో జరుగుతోంది..ఎన్నికల ఫలితాలపై సంచలన ఆరోపణలు
ఝార్ఖండ్ లో అంచనాలకు భిన్నంగా ఫలితాలు
మహారాష్ట్ర ఎన్నికలు..ఓటుకు నోటు వివాదం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions