Monday 5th May 2025
12:07:03 PM
Home > క్రీడలు > పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా..మరోసారి తండ్రైన రోహిత్ శర్మ

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా..మరోసారి తండ్రైన రోహిత్ శర్మ

Rohit Sharma, Ritika Blessed With Baby Boy | టీం ఇండియా ( Team India ) కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తండ్రి అయ్యారు. రోహిత్ వైఫ్ ( Wife ) రితికా సజ్దే ( Ritika Sajdeh ) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

అప్పుడే పుట్టిన బాబు రోహిత్, రితికా వేలును పట్టుకున్న ఫోటో వైరల్ గా మారింది. అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా రితికా ను రోహిత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో 2015 డిసెంబర్ లో వీరి వివాహం జరిగింది. ఇప్పటికే ఈ జంటకు 2018 డిసెంబర్ 30న సమైరా జన్మించింది. మరోవైపు ఆస్ట్రేలియా ( Australia )తో జరగబోయే టెస్టుకు టీం ఇండియా ఇప్పటికే బయలుదేరింది.

తన భార్య రెండో కాన్పు నేపథ్యంలో రోహిత్ తొలి టెస్టుకు దూరం అవుతారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు రితికా పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో, తొలి టెస్టుకు రోహిత్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది .

You may also like
‘భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కుతిన్న భర్త’
‘ఇప్పుడు సినిమా మీద పడ్డ ట్రంప్’
‘పెద్ది’ షాట్ రిక్రియేట్..DC పోస్టుపై రాం చరణ్ రియాక్షన్ ఇదే!
‘పహల్గాం ఉగ్రదాడి..ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions