Sunday 11th January 2026
12:07:03 PM
Home > తాజా > జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు..అసలేం జరిగిందంటే !

జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు..అసలేం జరిగిందంటే !

Police Complaint On Jani Master | ప్రముఖ కొరియోగ్రాఫర్ ( Choreographer ) జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు నమోదైంది.

తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని రాయదుర్గం ( Raidurgam ) పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దింతో జీరో ఎఫ్ఐఆర్ ( Zero FIR ) నమోదైంది. ఈ నేపథ్యంలో కేసును నార్సింగి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.

కాగా, ఔట్ డోర్ షూటింగ్ ( Outdoor Shooting ) సమయంలో జానీ మాస్టర్ లైంగికంగా వేధించడం, అత్యాచారానికి పాల్పడినట్లు అంతేకాకుండా తనను గాయపరిచినట్లు జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసే మధ్యప్రదేశ్ కు చెందిన మహిళ ఆరోపించింది. ఇదిలా ఉండగా ఈ ఘటనపై జానీ మాస్టర్ ఇప్పటివరకు స్పందించలేదు.

You may also like
న్యూ ఇయర్ సర్ప్రైజ్..పవన్ కొత్త సినిమా
మాజీ మంత్రితో పంచాయతీ..క్లారిటీ ఇచ్చిన బ్రహ్మానందం
case filed on rajamouli
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిపై కేసు నమోదు.. కారణం ఏంటంటే!
అరడజను పిల్లలతో..ప్రభాస్ బావ అంటూ మోహన్ బాబు పోస్ట్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions