Friday 6th March 2026
12:07:03 PM
Home > తాజా > మ్యాన్‌హోల్ పడిన చిన్నారి..రక్షించిన మహిళ

మ్యాన్‌హోల్ పడిన చిన్నారి..రక్షించిన మహిళ

Hyderabad school girl falls into open manhole in Yakutpura | హైదరాబాద్ పాతబస్తీలో ఓ చిన్నారి మ్యాన్‌హోల్ పడిపోయింది. ఇది గమనించిన ఓ మహిళ తక్షణమే స్పందించి చిన్నారిని రక్షించింది. అయితే మ్యాన్‌హోల్స్ మూత తెరిచే ఉండడం మూలంగానే ఈ ఘటన జరిగిందని, ఈ క్రమంలో అధికారుల తీరు పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ యాకత్పురాలో ఓ ఆరేళ్ళ చిన్నారి పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుంది. అయితే రోడ్డుపై తెరిచే ఉన్న మ్యాన్‌హోల్ చిన్నారి పడిపోయింది. వెనుకే వస్తున్న ఓ మహిళ చిన్నారిని మ్యాన్‌హోల్ నుండి బయటకు తీసింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ లో రికార్డు అయ్యాయి. కాగా అధికారుల నిర్లక్ష్యం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

You may also like
BJP Kishan REddy
సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ!
ssc hall tickes on whatsapp
WhatsApp ద్వారా SSC హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా!
వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాలు: మంత్రి
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions