Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > Hyderabadలో వారికి రెండు రోజులు సెలవులు.. కలెక్టర్ ప్రకటన!

Hyderabadలో వారికి రెండు రోజులు సెలవులు.. కలెక్టర్ ప్రకటన!

Polling

Polling Holidays | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ (Hyderabad Collector) కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ (Hyderabad)జిల్లా పరిధిలోని అన్ని స్కూ ల్స్ కు సెలవు ప్రకటించారు కలెక్టర్.

నవంబర్ 29, 30 తేదీలు రెండు రోజులు అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ పోలింగ్  30వ తేదీ పోలిం గ్ జరగనుంది.

దీనికి సంబంధించి 29వ తేదీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. పాఠశాలల్లోనే పోలింగ్ బూతులు ఏర్పాటు చేస్తుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

హైదరాబాద్ లోని ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికీ రెండు రోజులు సెలవు ప్రకటించగా 30వ తేదీన ప్రైవేట్ విద్యాసంస్థలకు యాజమాన్యాలు సెలవు ఇచ్చాయి.  

You may also like
Election commission
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల!
‘చైనీస్ మాంజా తెగదు..కానీ మనుషుల మెడలు తెగ్గోస్తుంది’
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
note books distribution
KBK Group-Lions Club ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions