Monday 28th April 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > BIG ALERT..దేశంలో ‘క్లేడ్ 1’ మంకీపాక్స్ తొలి కేసు నమోదు

BIG ALERT..దేశంలో ‘క్లేడ్ 1’ మంకీపాక్స్ తొలి కేసు నమోదు

First Case Of The Clade 1 Variant Of Mpox | ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ క్లేడ్ 1 ( Monkey Clade 1 ) స్ట్రెయిన్ కు సంబంధించిన తొలికేసు దేశంలో నమోదైంది.

ఈ స్ట్రెయిన్ ను ప్రపంచ హెల్త్ ఎమర్జెన్సీ గా డబ్ల్యూహెచ్ఓ ( WHO ) ప్రకటించింది. కేరళ ( Kerala )లోని మలప్పురం కు చెందిన 38 ఏళ్ల వ్యక్తి ఇటీవలే యూఏఈ ( UAE ) నుండి వచ్చాడు.

అతడిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. దింతో క్లేడ్ 1 గా నిర్ధారణ అయ్యింది. ప్రపంచంలో అత్యవసర ఎమర్జెన్సీ గా ప్రకటించిన వేరియెంట్ ( Variant ) కు సంబంధించిన కేసు దేశంలో నమోదవడం సంచలనంగా మారింది.

అయితే ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

You may also like
భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన!
‘లారీతో ఢీ కొట్టి వేట కొడవళ్ళతో..ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్య’
‘పహల్గాం ఉగ్రదాడి..NIA చేతికి కీలక ఆధారం’
‘ప్రతీ భారతీయుడి రక్తం మరుగుతోంది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions