Friday 22nd August 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అమెరికాలో మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీని హత్తుకున్న ప్రధాని మోదీ

అమెరికాలో మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీని హత్తుకున్న ప్రధాని మోదీ

Pm Modi Hugs Music Director DSP | టాలీవుడ్ ( Tollywood ) ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ( Devisri Prasad ) ను ప్రధాని మోదీ అభినందించారు. ప్రస్తుతం ప్రధాని మోదీ ( Pm Modi ) అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెల్సిందే.

ఈ క్రమంలో న్యూ యార్క్ ( New York )లోని నస్సావ్ కొలస్సియం ( Nassau Coliseum )లో ఆదివారం సాయంత్రం మోదీ అండ్ యూఎస్ ఈవెంట్ ( Modi and US Event ) జరిగింది. ఈ ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్, సింగెర్స్ హనుమాన్ కైంద్ ( Hanumankind ) మరియు ఆదిత్య గాధ్వి ( Aditya Gadhvi )ప్రవాస భారతీయులను అలరించారు.

హార్ ఘర్ తీరంగా ( Har Ghar Tiranga )పాటతో వేదికపైకి ప్రధానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ప్రదర్శనను అభినందించిన మోదీ, డిఎస్పీ ను హత్తుకున్నారు.

అలాగే సింగర్స్ ( Singers ) ను కూడా ఆలింగనం చేసుకుని కొనియాడారు. అనంతరం ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.

You may also like
ktr comments
భయం కాదు.. రక్షణ కావాలి: కేటీఆర్ ట్వీట్!
వీధి కుక్కలకు QR Code
‘వారికోసం ఆలోచించండి’.. పుతిన్ కు ట్రంప్ సతీమణి లేఖ
జోరు పెంచిన బాలయ్య

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions