Saturday 24th May 2025
12:07:03 PM
Home > తాజా > సీఎం రేవంత్ ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి

సీఎం రేవంత్ ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi Meets Cm Revanth | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy )ని ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )సోమవారం కలిశారు. ఇటీవల సంభవించిన వరదల కారణంగా ( Telangana Floods ) తెలంగాణలోని చాలా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి.

ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయార్ధం ప్రముఖులు విరాళం ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా రెండు తెలుగురాష్ట్రాలకు చెరో రూ.50 లక్షల విరాళం ప్రకటించారు.

ఈ క్రమంలో సీఎం రేవంత్ ను కలిసిన చిరంజీవి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. అలాగే తనయుడు రామ్ చరణ్ ( Ram Charan )తరఫున మరో రూ.50 లక్షల చెక్కును అందజేశారు. మరోవైపు అమర్ రాజా గ్రూప్ ( Amar Raja Group ) తరఫున మాజీ ఎంపీ గల్లా అరుణ ( Galla Aruna ) సీఎంకు రూ. కోటి చెక్కును అందజేశారు.

You may also like
cm revanth reddy
‘ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం గిరిజనులకు వరం’
cm revanth reddy
ఆ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్!
tg ssc results
పదో తరగతి ఫలితాల్లో ఈ జిల్లా టాప్!
cm revanth reddy
కేసీఆర్ ప్రసంగంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions