Sunday 20th April 2025
12:07:03 PM
Home > తాజా > పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు..హీరో కార్తీ క్షమాపణలు

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు..హీరో కార్తీ క్షమాపణలు

Actor Karthi Apologises | ‘ సత్యం సుందరం ‘ ( Satyam Sundaram ) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ( Pre Release Event ) లో భాగంగా ప్రముఖ నటుడు కార్తీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి.

సనాతన ధర్మాన్ని సంబంధించిన విషయాల్లో ఇష్టానుసారంగా జోకులు వేయడం, దాన్ని మీమ్స్ చేయడం సరికాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హితవుపలికారు.

ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల హీరో కార్తీ క్షమాపణలు చెప్పారు. ‘ ప్రియమైన పవన్ కళ్యాణ్ సార్, మీరంటే నాకు అమితమైన గౌరవం. అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. వేంకటేశ్వరుని వినయపూర్వకమైన భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను ‘ అని కార్తీ పేర్కొన్నారు.

You may also like
‘విమానం దారి మళ్లింపు..ఢిల్లీ విమానాశ్రయం సీఎం పై ఆగ్రహం’
‘పెళ్లికూరుతు స్థానంలో ఆమె తల్లి..షాకయిన వరుడు’
‘పిఠాపురంలో దళితులపై గ్రామ బహిష్కరణ’
‘మీ ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions