Thursday 1st May 2025
12:07:03 PM
Home > తాజా > లోకల్ ఛానెల్ లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ..నిందితుడు అరెస్ట్

లోకల్ ఛానెల్ లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ..నిందితుడు అరెస్ట్

Game Changer Movie Illegally Aired On Local TV | గ్లోబల్ స్టార్ రాం చరణ్ ( Ram Charan ) కథానాయకుడిగా శంకర్ తెరకెక్కించిన మూవీ ‘ గేమ్ ఛేంజర్ ‘. జనవరి 10న ఈ మూవీ రిలీజ్ అయిన విషయం తెల్సిందే.

ఈ క్రమంలో మూవీ రిలీజ్ అయి వారం కూడా గడవకముందే సినిమా పైరసి ( Piracy ) కాపీని ఆంధ్రప్రదేశ్ లోని ఓ లోకల్ ఛానెల్ లో టెలికాస్ట్ ( Telecast ) చేయడం సంచలనంగా మారింది. ఇది కాస్త మూవీ టీం దృష్టికి వెళ్లడంతో వారు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

ఈ క్రమంలో కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్ట్ చేశారు. మరోవైపు సైబర్ క్లూస్ టీం లోకల్ టీవీ చానెల్ పై దాడి చేసి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

కాకినాడ ( Kakinada )లో ఏపీ లోకల్ టీవీ ఛానెల్ లో అప్పలరాజు అనే వ్యక్తి ఈ ఘన కార్యం చేశారు. అతడ్ని పోలీసులు తాజగా అదుపులోకి తీసుకున్నారు.

You may also like
asaduddin owaisi
పాకిస్తాన్ కు అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ వార్నింగ్!
భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన!
‘లారీతో ఢీ కొట్టి వేట కొడవళ్ళతో..ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్య’
‘పహల్గాం ఉగ్రదాడి..NIA చేతికి కీలక ఆధారం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions