Tuesday 8th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > తండ్రైన క్రికెటర్ సర్ఫరాజ్..మగబిడ్డకు జన్మనిచ్చిన ఖాన్ భార్య

తండ్రైన క్రికెటర్ సర్ఫరాజ్..మగబిడ్డకు జన్మనిచ్చిన ఖాన్ భార్య

Sarfaraz Khan Blessed With Baby Boy | టీం ఇండియా ( Team India ) క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది.

న్యూజీలాండ్ ( New zealand ) తో జరిగిన తొలి టెస్టు రెండవ ఇన్నింగ్స్ లో సూపర్ సెంచరీ చేసి టీం ఇండియాను ఘోర పరాభవం నుండి తప్పించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో తొలి శతకం అందుకున్న ఆనందంలో ఉన్న సమయంలోనే సర్ఫరాజ్ ( Sarfaraz Khan ) ఇంట్లో సంతోషం మరింత రెట్టింపయ్యింది.

సర్ఫరాజ్ సతీమణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. గతేడాది ఆగస్ట్ లో 26 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ కు రోమానా జహూర్ తో వివాహం జరిగిన విషయం తెల్సిందే. సోమవారం ఆమే మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఈ విషయాన్ని సర్ఫరాజ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. బిడ్డను ఎత్తుకున్న ఫోటోను ఆయన షేర్ చేశారు. దింతో ఆయనకు అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
టీమిండియా స్టార్ బ్యాటర్రిటైర్మెంట్.. తీవ్ర భావోద్వేగంతో..!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions