Tuesday 17th March 2026
12:07:03 PM
Home > తాజా > గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటది

గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటది

ktr

KTR On Cm Revanth | తెలంగాణకు సంబంధం లేని వారి విగ్రహాలను తొలగిస్తామని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు.

ఈ మేరకు సీఎం రేవంత్ పై నిప్పులుచేరిగారు. ” సోనియాగాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీమీద ప్రేమ ఒలకబోసేది….
దొడ్డి దారిన పిసిసి ప్రసిడెంట్ అయ్యి ఇవాళ రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలురంగు అందరికీ తెలుసు….
నీఆలోచనల్లో కుసంస్కారం … నీ మాటలు అష్ట వికారం …..
తెలంగాణతల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రేస్ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారుకూతలు కూస్తావా?
తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే …. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటది
మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకో తెలంగాణకు అక్కరకురాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తాం ” అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

You may also like
తెలంగాణ తల్లి విగ్రహం..సీఎం రేవంత్ స్థల పరిశీలన

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions