Monday 19th May 2025
12:07:03 PM
Home > ఆరోగ్యం > వింట‌ర్‌లో వాకింగ్‌తో శ‌రీరంలో జ‌రిగే మార్పులివే..!

వింట‌ర్‌లో వాకింగ్‌తో శ‌రీరంలో జ‌రిగే మార్పులివే..!

The changes that happen in the body with walking in winter..!

శారీర‌క వ్యాయామంలో న‌డ‌క చాలా ఆరోగ్య‌క‌ర‌మైన‌ద‌ని చెవుతుంటారు. తేలిక‌పాటి వ్యాయామంగా ప‌రిగ‌ణించే వాకింగ్‌తో గుండె ఆరోగ్యం మెరుగ‌వ‌డ‌మే కాకుండా కండ‌రాల బ‌లోపేత‌మ‌వ‌డం, బ‌రువు త‌గ్గ‌డం వంటి ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూర‌తాయి.
శారీర‌క వ్యాయామంలో న‌డ‌క చాలా ఆరోగ్య‌క‌ర‌మైన‌ద‌ని చెవుతుంటారు. తేలిక‌పాటి వ్యాయామంగా ప‌రిగ‌ణించే వాకింగ్‌తో గుండె ఆరోగ్యం మెరుగ‌వ‌డ‌మే కాకుండా కండ‌రాల బ‌లోపేత‌మ‌వ‌డం, బ‌రువు త‌గ్గ‌డం వంటి ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూర‌తాయి.

నిత్యం వాకింగ్ చేయ‌డం ద్వారా ఒత్తిడి త‌గ్గ‌డంతో పాటు మూడ్ మెరుగ‌వుతుందని ప‌లు అధ్య‌య‌నాలు పేర్కొన్నాయి. కొన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తూ వింట‌ర్‌లోనూ వాకింగ్ ద్వారా ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని చెబుతున్నారు.
వాకింగ్‌తో క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయ‌డంతో పాటు రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్ధ కూడా మెరుగ‌వుతుంది. ఇక రోజూ న‌డ‌కతో ఈ ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు.
కుంగుబాటు, ఆందోళ‌న దూరం
ఇమ్యూనిటీ బ‌లోపేతం
బ‌రువు త‌గ్గుద‌ల‌
బీపీ నియంత్ర‌ణ‌
త‌గ్గ‌నున్న హృద్రోగ ముప్పు
అధిక ర‌క్త‌పోటు త‌గ్గుముఖం
ఊపిరితిత్తుల ప‌నితీరు మెరుగు
ఎముక‌ల ఆరోగ్యం
కండ‌రాల బ‌లోపేతం
మెద‌డు ప‌నితీరు మెరుగుద‌ల‌
విట‌మిన్ డీ లెవెల్స్ పెరుగుద‌ల‌

You may also like
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’
పురుషులపై ఆసక్తి లేదు..పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions