Monday 12th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కోల్కతా ఘటనపై ఉపాసన కొణిదెల సంచలన పోస్ట్!

కోల్కతా ఘటనపై ఉపాసన కొణిదెల సంచలన పోస్ట్!

Upasana Konidela | వెస్ట్ బెంగాల్ (West Bengal) కోల్కతాలో (kolkatha doctor incident) జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన పై ప్రముఖ నటుడు రాం చరణ్ (Ram charan) సతీమణి ఉపాసన (Upasana) స్పందించారు. ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

“మహిళా వైద్యురాలిపై ఇలాంటి ఘటన జరగడం బాధాకరం. మానవత్వం లేకపోవడం చూస్తుంటే అసహ్యం వేస్తోంది. మనిషి జీవితానికి గౌరవం ఎక్కడుంది. సమాజంలో అనాగరికత ఇంకా కొనసాగుతున్నప్పుడు మనం నిజంగా ఎలాంటి స్వాతంత్య్రం జరుపుకుంటున్నాం?

దేశంలో ఆరోగ్య సంరక్షణకు వెన్నుముక మహిళలు. శ్రామిక శక్తిలో 50 శాతంపైగా ఉన్నారు. ఎక్కువ మంది మహిళలను వర్క్ ఫోర్స్ లోకి తీసుకురావడమే నా జీవిత ఉద్దేశం.

ఇటీవల జరిగిన విషాదం నా సంకల్పాన్ని మరింత బలపరిచింది. ప్రతీ స్త్రీకి భద్రత, గౌరవం, అవసరం. కలిసి మనం మార్పు తీసుకురావచ్చు ” అని ఉపాసన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

You may also like
ఉపాసన, కావ్య మారన్ కు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు
hilsa fish
దేవీ నవరాత్రులు.. బంగ్లాదేశ్ నుంచి 3వేల టన్నుల హిల్సా చేపలు!
kolkata doctor case
కోల్‌కతా హత్యాచార ఘటన.. ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు!
వైద్యురాలి హత్యాచార ఘటన..FIR నమోదు సమయంపై సుప్రీం సీరియస్ |

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions