Thursday 22nd May 2025
12:07:03 PM
Home > తాజా > మహిళకు డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చిన కండక్టర్..స్పందించిన సజ్జనర్..!|

మహిళకు డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చిన కండక్టర్..స్పందించిన సజ్జనర్..!|

Tsrtc Free Ride For Women| తెలంగాణ ( Telangana ) నూతన ప్రభుత్వం డిసెంబర్ 9 నుండి ఆర్టీసీ ( RTC ) బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా పథకాన్ని ప్రారంభించిన విషయం తెల్సిందే.

అయితే డిసెంబర్ 10 న నిజామాబాద్ ( Nizamabad ) నుండి బోధన్ ( Bodhan ) వెళ్లే బస్సులో ఒక మహిళకు రూ.90 టికెట్ ( Ticket )ఇచ్చారు సదరు బస్ కండక్టర్.

ఈ నేపథ్యంలో లో మహిళలకు ఉచిత రవాణా ఉన్నా కూడా టికెట్ కు డబ్బులు ఎలా తీసుకుంటారంటూ ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియా ( Social Media ) లో పెట్టారు. కాగా ఈ ఘటన పై స్పందించారు ఆర్టీసీ ఎండీ ( RTC Md ) సజ్జనర్.

” నిజామాబాద్ జిల్లా బోధన్‌ డిపో పరిధిలో ఒక మహిళకు టికెట్ జారీ చేసిన ఘటనపై విచారణకు ఆదేశించాం. సంబంధిత కండక్టర్‌ ను డిపో ( DEPOT ) స్పేర్‌ లో ఉంచడం జరిగింది. విచారణ అనంతరం ఆయనపై శాఖపరమైన చర్యలను సంస్థ తీసుకుంటుంది.” అంటూ ఎక్స్ ( Formerly Twitter ) వేదికగా ట్వీట్ చేశారు ఆయన.

You may also like
cm revanth reddy
‘ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం గిరిజనులకు వరం’
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు’
Sajjanar
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions