గెజిట్‌ను గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌కు అందించిన సీఈవో, ఈసీ ముఖ్య కార్యదర్శి
-పాత శాసనసభ రద్దై కొత్త శాసనసభ కొలువుతీరనుంది-కొత్త సీఎం, మంత్రులకు వాహనాలు సిద్ధం చేసిన అధికారులుతెలంగాణ: తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు... Read More
కొత్త మంత్రుల కోసం ఛాంబర్లను సిద్ధం చేస్తున్న అధికారులు.. సచివాలయం నేమ్ బోర్దుల తొలగింపు
-అసెంబ్లీకి రంగులు వేస్తున్న వైనం-ఈ సాయంత్రం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశంతెలంగాణ :తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం సిద్ధమవుతోంది. సచివాలయం, అసెంబ్లీలను కొత్త ప్రభుత్వం కోసం... Read More
ఎన్నికలు ఓడినా నిరుద్యోగు ల పక్షాన తన పోరాటం నిరంతరం కొనసాగి స్తా అన్న” బర్రెలక్క “
కొల్లాపూర్: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోలేదని, ప్రజల మనసులు గెలిచానని కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిన శిరీష (బర్రెలక్క) చెప్పారు. స్వతంత్య్ర అభ్యర్థిగా... Read More
కేసీఆర్‌తో భేటీకి మల్లారెడ్డి సహా ముగ్గురు దూరం, మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డి, సుధీర్ రెడ్డి
-ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో సమావేశం-ముగ్గురు ఎమ్మెల్యేల గైర్హాజరీపై చర్చతెలంగాణ:బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సోమవారం మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అంతకుముందు బీఆర్ఎస్... Read More
తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని వ్యాఖ్య
-75 ఏళ్ల దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అన్న కిషన్ రెడ్డి-తెలంగాణలో ఓటు బ్యాంకు 14 శాతానికి పెరిగిందన్న కేంద్రమంత్రితెలంగాణ : కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, కాబోయే ముఖ్యమంత్రిగా... Read More
సుమత్రా దీవిలో మౌంట్ మరాపి అగ్నిపర్వతం విస్ఫోటనం.. 11 మంది మృత్యువాత
-విగత జీవుల్లా పర్వతారోహకులు-ఆకాశంలో మూడు కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిన బూడిద ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో మౌంట్ మరాపి అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది ట్రెక్కర్లు (పర్వతారోహకులు) మృతి... Read More
తెలంగాణలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ ఐపీఎస్ ఆఫీసర్ టీ ప్రభాకర్ రావు పదవికి రాజీనామా
హైదరాబాద్: తెలంగాణలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లోగల యాంటీ నక్సల్ ఇంటెలిజెన్స్ విభాగానికి ప్రత్యేక అధికారి గా ఉన్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ టీ ప్రభాకర్ రావు తన పదవికి... Read More
బెల్లంతో చేసే పల్లీ పట్టీలో విటమిన్లు, మినరల్స్‌తో పాటు ఫైబర్
చలికాలంలో రోగనిరోధక వ్యవస్ధ బలహీనపడటంతో జలుబు, జ్వరం సహా వైరల్ ఇన్ఫెక్షన్ల వంటివి వెంటాడుతుంటాయి. సీజన్ మారినప్పుడు తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆరోగ్యకర ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలని పోషకాహార నిపుణులు... Read More
మూడు బంతుల్లో రెండు కీలక వికెట్లు తీసి ఔరా అనిపించాడు.
అబూదాబీలో జరుగుతున్న టీ10 లీగ్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్నిప్పులు చెరిగాడు. దక్కన్ గ్లాడియేటర్స్‌కు ఆడుతున్న రస్సెల్ మూడు బంతుల వ్యవధిలో.అబూదాబీలో జరుగుతున్న టీ10 లీగ్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ... Read More
సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని డీఎంకే నేత
చెన్నై :తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. కరూర్ జిల్లాలో జరిగిన యువ కార్యకర్తల భేటీలో ఉదయనిధి మాట్లాడుతూ గతంలో సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. మధ్యప్రదేశ్... Read More