Sunday 22nd December 2024
12:07:03 PM
Home > తాజా > అల్లు అర్జున్ పై కేసు..రేవతి భర్త కీలక వ్యాఖ్యలు!

అల్లు అర్జున్ పై కేసు..రేవతి భర్త కీలక వ్యాఖ్యలు!

Revathi Husband Reaction On Allu Arjun | పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అనంతరం ఆయణ్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా ఈ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో మరణించిన రేవతి భర్త భాస్కర్ కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ కేసును తాను విత్ డ్రా చేసుకుంటానని తెలిపారు. అల్లు అర్జున్‌ను విడుదల చేయాలని కోరాడు. తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్‌కు సంబంధం లేదని పేర్కొన్నాడు.

You may also like
సీఎం రేవంత్ ప్రకటన..సంక్రాంతికి వచ్చే సినిమాల పరిస్థితి ఏంటో ?
ఇన్నోవా కారులో 52 కిలోల బంగారం..రూ.10 కోట్ల డబ్బులు
అల్లు అర్జున్ మళ్లీ జైలుకు వెళ్తారా ?
మహిళ చనిపోయిందంటే సినిమా హిట్ అని అల్లు అర్జున్ నవ్వాడు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions