Saturday 10th May 2025
12:07:03 PM
Home > తాజా > ‘ప్రభాస్ పెళ్లి ఆ ఊరి అమ్మాయితోనే’

‘ప్రభాస్ పెళ్లి ఆ ఊరి అమ్మాయితోనే’

Ram Charan About Prabhas Wedding | రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) పెళ్లి గురించి నిత్యం ఏదొక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

ప్రభాస్ కు ఆ అమ్మాయితో వివాహం జరగబోతుందని పలు సందర్భాల్లో ప్రచారాలు సైతం జరిగాయి. ఈ క్రమంలో ప్రభాస్ పెళ్లిపై గ్లోబల్ స్టార్ రాంచరణ్ ( Ram Charan ) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ ( Unstoppable With NBK ) టాక్ షోకు రాం చరణ్ గెస్ట్ గా వచ్చిన విషయం తెల్సిందే. ప్రభాస్ మరియు రాం చరణ్ మంచి స్నేహితులు. ఈ క్రమంలోనే ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ రాంచరణ్ ను సరదాగా ప్రశ్నించారు బాలకృష్ణ.

దింతో రాం చరణ్ నవ్వుతూ ఆంధ్రప్రదేశ్ లోని గణపవరానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని రాంచరణ్ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏలూరు జిల్లాలో గణపవరం ఉంది. అయితే ఆ అమ్మాయి ఎవరో అని టాలీవుడ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

You may also like
‘గెలవాలని మొక్కుకున్న 96 ఏళ్ల వృద్ధురాలు..అభిమానిని కలిసిన పవన్’
అయ్యా మాకు లోన్లు ఇవ్వండి..పాక్ భిక్షాటన !
‘ఒక నెల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు విరాళం గా ఇద్దాం’
‘భారత్ vs పాక్..అంబటి రాయుడిపై ఫైర్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions