Saturday 26th April 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అర్ధరాత్రి ప్రధాని మోదీ ఆకస్మిక తనిఖీ!

అర్ధరాత్రి ప్రధాని మోదీ ఆకస్మిక తనిఖీ!

pm modi midnight inspection

Modi Midnight Inspection | ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) గురువారం అర్ధరాత్రి ఆకస్మికంగా అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాని గురువారం అర్ధరాత్రి సొంత నియోజకవర్గం అయిన వారణాసికి (Varanasi) చేరుకున్నారు.

అనంతరం నూతనంగా నిర్మించిన శివ్ పూర్- ఫుల్వారియా- లహార్ తర మర్గ్ ను తనిఖీ చేశారు. రూ.360 కోట్లతో నిర్మించిన ఈ  మార్గ్ ను ఇటీవలే ప్రారంభించారు.

దక్షిణ వారణాసి ప్రజలకు ఈ మార్గ్ ఎంతో ఉపయోగపడుతుందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ప్రధాని. మోదీ వెంట ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కూడా ఉన్నారు. కాగా దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

You may also like
power cut
హెల్మెట్ లేకపోతే నో పెట్రోల్.. బంక్ సిబ్బందికి షాక్ ఇచ్చిన లైన్ మన్!
prayag raj kumbhamela
మహా కుంభమేళతో రూ. 2 లక్షల కోట్ల వ్యాపారం!
UP Marriage
పెళ్లి భోజనంలో రోటీలు ఆలస్యం.. ఏకంగా వధువునే మార్చేసిన వరుడు!
divorce over kurkure
KURKURE కొనివ్వలేదని భర్తకు విడాకులు ఇచ్చిన భార్య!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions