Monday 30th June 2025
12:07:03 PM
Home > తాజా > తెలంగాణకు రెండవ రాజధానిగా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తాం

తెలంగాణకు రెండవ రాజధానిగా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తాం

ponguleti srinivas reddy

Minister Ponuleti On Warangal As Second Capital | రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivas Reddy ) కీలక ప్రకటన చేశారు. తెలంగాణకు రెండవ రాజధానిగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఈ మేరకు ఆదివారం భద్రకాళి ( Badrakhali ) అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అన్నివిధాల అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.

అలాగే ఆలయ మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు, భద్రకాళి చెరువును కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వే ( Survey ) నిర్వహించి అక్రమ కట్టడాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ ను రెండవ రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే కేంద్రం అనుమతి ఇస్తే మామునూరు ఎయిర్పోర్ట్ ( Airport ) అందుబాటులోకి వస్తుందన్నారు.

You may also like
రాజాసింగ్ కు బండి సంజయ్ బుజ్జగింపు..కానీ!
‘అధిష్టానం నిర్ణయిస్తుంది’..ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఆశ్చర్యం
‘అంగన్వాడీ కేంద్రాల సొంత భవనాల నిర్మాణం కోసం నిధులివ్వండి’
నీకు నీ పార్టీకో దండం..బీజేపీకి రాజాసింగ్ రాజీనామా

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions