Friday 22nd August 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ గా మార్చారు : మంత్రి లోకేష్ |

ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ గా మార్చారు : మంత్రి లోకేష్ |

Minister Lokesh On Arogya Sri | ఆరోగ్య శ్రీ ( Arogya Sri ) పథకాన్ని అనారోగ్య శ్రీ గా మార్చిందె మాజీ సీఎం జగన్ ( Ys Jagan ) అని విమర్శించారు మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ).

కాగా ఆగస్ట్ 15 లోగా బిల్లులు చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి ఏపీ స్పెషలిటీ హాస్పిటల్ అసోసియేషన్ లేఖ రాసినట్లు ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని మంత్రి ప్రస్తావించారు.

” ఇంటి పోరు ఇంతింత కాదయా!
ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చింది, ఆసుపత్రులకు రూ.1600 కోట్ల బకాయిలు పెట్టింది జగన్. బకాయిల వ్యవహారాన్ని బయటపెట్టి 11 మోహన్ పరువు తీసింది వారి పేపర్ ( Paper ). ఇంతకీ ప్యాలెస్‌ ( Palace )లో ఏం జరుగుతోంది? ” అని లోకేష్ ప్రశ్నించారు.

You may also like
మహిళలకు ఉచిత ప్రయాణం..పథకం హైలైట్స్ ఇవే!
‘పెట్టుబడులు రాకుండా ఈ-మెయిల్స్ పంపాడు..ఎవరంటే!’
‘బాధితుల కోసం యాప్..మనం వచ్చాక సినిమా చూపిద్దాం’
‘మహిళలకు రూ.1500..అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions