Wednesday 14th May 2025
12:07:03 PM
Home > తాజా > బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్

బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్

KTR Sends Legal Notices To Bandi Sanjay | కేంద్ర సహాయమంత్రి, బీజేపీ ( BJP ) నాయకులు బండి సంజయ్ కు లీగల్ నోటీసు ( Legal Notice )లు పంపారు బీఆరెస్ ( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో బండి సంజయ్ తనపై నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ( Phone Tapping ), డ్రగ్స్ వంటి వ్యవహారాల్లో తనకు సంబంధం ఉందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని కేటీఆర్ పిటిషన్ లో పేర్కొన్నారు.

వారం లోపు క్షమాపణలు చెప్పాలని లేదంటే లీగల్ యాక్షన్ కు సిద్ధంగా ఉండలాని చెప్పారు. మరోవైపు ఇప్పటికే కొండా సురేఖ ( Konda Surekha )పై కేటీఆర్ పరువునష్టం దావా వేసిన విషయం తెల్సిందే.

కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై బండి సంజయ్ ఈ విదంగా స్పందిస్తారో అనేది ఆసక్తిగా మారింది.

You may also like
సోఫియా ఖురేషి పై బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
మన జవాన్ ను అప్పగించిన పాకిస్థాన్
“Operation Keller”..సైన్యం సంచలన ప్రకటన
‘భారత బలం-సంయమనం రెండింటినీ చూశాం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions