Saturday 19th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మంచి చేసి ఓడిపోయాం.. సిగ్గుపడొద్దు: రోజా

మంచి చేసి ఓడిపోయాం.. సిగ్గుపడొద్దు: రోజా

roja selvamani

Ex Minister Roja | ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఫలితాలపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా తొలిసారి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఓటమిపై పోస్ట్ చేశారు.

” చేడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి!
కానీ.. మంచి చేసి ఓడిపోయాం!
గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం!
ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం” అని రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. నగరి అసెంబ్లీ నుండి పోటీ చేసిన రోజా టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ రెడ్డి చేతిలో 45 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
ప్రాణాలు పోతాయని తెలిసినా బిడ్డకు జన్మనిచ్చి..!
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions