- కేసీఆర్ పై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు!
Uttam Kumar Pressmeet | తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. రైతుబంధు నిధులను కేసీఆర్ నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సం ఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు.
రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్, పొంగులేటి, మధుయాష్కి బీఆర్కే భవన్ లో వికాస్ రాజ్ తో భేటీ అయ్యా రు. మొత్తం 4 అం శాలపై ఈసీకి ఫిర్యా దు చేశారు.
అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం సీఎం కేసీఆర్ కు ఎలాం టి అధికారం లేకపోయినా.. నిబం ధనలకు విరుద్ధం గా ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుం డా.. కాం ట్రాక్టర్లకు చెల్లిం పులు చేస్తున్నా రని ఆరోపించారు.
6 వేల కోట్ల రైతుబంధు నిధులను మళ్లిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా గత రెండు మూడు రోజులుగా అసైన్డ్ ల్యాం డ్ రికార్డులు మారుస్తున్నా రని కం ప్లైం ట్ చేశారు.
హైదరాబాద్, రంగారెడ్డి, సం గారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని అసైన్డ్ ల్యాండ్ రికార్డులు మారుస్తున్నా రని ఆరోపిం చారు. ప్రభుత్వ ట్రాన్స క్షన్ పై నిఘా పెట్టాలని సీఈసీవో వికాస్ రాజ్ ను ని కోరామన్నా రు ఉత్తమ్.