Saturday 31st January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఫైల్స్ పై సంతకాలు చేయకూడదు..లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్

ఫైల్స్ పై సంతకాలు చేయకూడదు..లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్

Arvind Kejriwal Bail News | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు ( Delhi Liquor Policy Case )లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ( Arvind Kejriwal )కు సుప్రీం కోర్టు బెయిల్ ( Bail )మంజూరు చేసింది. దింతో దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన బయటకు రానున్నారు.

బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

రూ.10 లక్షల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీతో బెయిల్ మంజూరు అయ్యింది. కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని, ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లకూడదని, ఫైల్స్ ( Files ) పై సంతకాలు చేయకూడదని సుప్రీం కోర్టు షరతులు విధించింది.

ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో మార్చి 21న ఈడీ ( ED ) కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది.

You may also like
supreme court
‘అరట్టై’ ఉండగా వాట్సప్ ఎందుకు..సుప్రీం కామెంట్స్ వైరల్
ఐడెంటిటీ దాచి..’XXX’గా పిటిషన్ దాఖలు చేసిన యశ్వంత్ వర్మ
‘ఇంటర్ పరీక్ష..ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రశ్న’
‘ఎమ్మెల్యేగా ఓటమి..పెద్దల సభకు మాజీ సీఎం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions