Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > కామారెడ్డి నియోజకవర్గంపై ఆరా సర్వే ఆసక్తికర ఫలితం!

కామారెడ్డి నియోజకవర్గంపై ఆరా సర్వే ఆసక్తికర ఫలితం!

kamareddy

Kamareddy Exit Poll | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections) ముగియడంతో తెలంగాణతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) విడుదల అవుతున్నాయి.

ఈ సందర్భంగా ఆరా మస్తాన్ (Aara Mastan) విడుదల చేసిన సర్వే సంచలనంగా మారింది.

బీఆరెస్ అధినేత కేసీఆర్ (KCR) పోటీ చేస్తున్న కామారెడ్డి (Kamareddy) నియోజకవర్గంలో ఆయన ఓడిపోబోతున్నారని సంచలన సర్వే వెల్లడించింది ఆరా సంస్థ.

అంతేకాకుండా కామారెడ్డిలో పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్ (KCR), తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఓడిపోబోతున్నారని పేర్కొంది.

అక్కడ స్థానిక నేత, బీజేపీ అభ్యర్థి వెంకటరమణ రెడ్డి గెలిచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది ఆరా సర్వే.

ఇదిలా ఉండగా, గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి కామారెడ్డి లో కేసీఆర్ ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు.

You may also like
cm revanth reddy
టీ-హబ్ లో ప్రభుత్వ ఆఫీసులు.. స్పందించిన సీఎం!
tg cabinet meeting
MuniciPolls: మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం!
land
రూ. 10 వేలకే 2 ఎకరాలభూమి.. తెలంగాణలోనే!
andesri passes away
ప్రముఖ రచయిత అందెశ్రీకన్నుమూత!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions