Sunday 4th May 2025
12:07:03 PM
Home > తాజా > సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. డీజీపీ కీలక ఆదేశాలు!

సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. డీజీపీ కీలక ఆదేశాలు!

ts cm revanth reddy

CM Revanth Reddy | తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పొల్గొన్న ఉద్యమకారులపై నమోదైన కేసులన్నీ ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు 2009 నుండి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన 2014 జూన్ 2 వరకు ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని అన్ని జిల్లాల ఎస్పీలకు తెలంగాణ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

త్వరలోనే ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయనున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

You may also like
cm revanth reddy
ఆ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్!
tg ssc results
పదో తరగతి ఫలితాల్లో ఈ జిల్లా టాప్!
cm revanth reddy
కేసీఆర్ ప్రసంగంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే!
cm revanth meets jana reddy
జానా రెడ్డితో సీఎం రేవంత్ భేటి.. కారణం ఏంటంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions