Friday 27th February 2026
12:07:03 PM
Home > తాజా > Hyd నగరంలో రేపు 144 సెక్షన్.. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు!

Hyd నగరంలో రేపు 144 సెక్షన్.. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు!

144 Section In Hyderabad | తెలంగాణలో ఆదివారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 144 సెక్షన్ (144 Section)  విధించారు.

మద్యం అమ్మకాలపై కూడా నిషేధం విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల సీపీలు సందీప్ శాండిల్య (Sandeep Sandilya), స్టీఫెన్ రవీంద్ర (Stephen Ravindra), డీఎస్ చౌహాన్ (DS Chowhan) ఉత్తర్వులు జారీ చేశారు.

కౌంటింగ్ సెంటర్ల వద్ద బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఐదుగురి కంటే ఎక్కవ మంది గుమి గూడొద్దని, వీధుల్లో బాణసంచా కాల్చొద్దని సూచించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట పరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చ రించారు.

You may also like
Election commission
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు.. పెళ్లికి రూ. 25 వేలు!
ghmc expansion
GHMCలో 300 వార్డులు.. వైఎస్సార్ బాటలో రేవంత్ రెడ్డి!
Election commission
దేశంలో మరోసారి ఎన్నికల నగరా.. ఆ రాష్ట్రంలో పదేళ్ల తర్వాత ఎన్నికలు!
Anna Barrelakka will continue her fight on behalf of the unemployed.
ఎన్నికలు ఓడినా నిరుద్యోగు ల పక్షాన తన పోరాటం నిరంతరం కొనసాగి స్తా అన్న” బర్రెలక్క “

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions