Thursday 3rd July 2025
12:07:03 PM
Home > తెలంగాణ > కేసీఆర్ సోదరి మృతి.. నివాళి అర్పించిన బీఆర్ఎస్ అధినేత!

కేసీఆర్ సోదరి మృతి.. నివాళి అర్పించిన బీఆర్ఎస్ అధినేత!

kcr sister cheeti sakalamma

KCR Sister Passes Away | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన ఐదవ సోదరి చీటి సకలమ్మ కన్నుమూశారు. దీంతో శనివారం మునిరాబాద్ లోని సకలమ్మ నివాసానికి చేరుకున్న కేసీఆర్ ఆమె పార్థివ దేహానికి నివాళి అర్పించారు.

ఆమె కుటుంబ సభ్యులను, బంధువులను ఓదార్చారు. కేసీఆర్ తో పాటు కేటీఆర్,  హరీష్ రావు, కవిత పలువురు కుటుంబ సభ్యులు సకలమ్మ భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. కాగా, పూడూరులోని స్మశానవాటికలో సకలమ్మ అంత్యక్రియలు జరిగాయి. 

You may also like
‘అంగన్వాడీ కేంద్రాల సొంత భవనాల నిర్మాణం కోసం నిధులివ్వండి’
‘ఒక్క పసుపు బోర్డును ఇన్ని సార్లు ప్రారంభించడం ఏంటి?’
బాత్రూంలో కూర్చుని విర్చువల్ గా కోర్టులో హాజరై !
‘కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల జూరాల ప్రాజెక్టు డేంజర్ లో’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions