సుమత్రా దీవిలో మౌంట్ మరాపి అగ్నిపర్వతం విస్ఫోటనం.. 11 మంది మృత్యువాత
-విగత జీవుల్లా పర్వతారోహకులు-ఆకాశంలో మూడు కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిన బూడిద ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో మౌంట్ మరాపి అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది ట్రెక్కర్లు (పర్వతారోహకులు) మృతి... Read More
తెలంగాణలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ ఐపీఎస్ ఆఫీసర్ టీ ప్రభాకర్ రావు పదవికి రాజీనామా
హైదరాబాద్: తెలంగాణలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లోగల యాంటీ నక్సల్ ఇంటెలిజెన్స్ విభాగానికి ప్రత్యేక అధికారి గా ఉన్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ టీ ప్రభాకర్ రావు తన పదవికి... Read More
బెల్లంతో చేసే పల్లీ పట్టీలో విటమిన్లు, మినరల్స్‌తో పాటు ఫైబర్
చలికాలంలో రోగనిరోధక వ్యవస్ధ బలహీనపడటంతో జలుబు, జ్వరం సహా వైరల్ ఇన్ఫెక్షన్ల వంటివి వెంటాడుతుంటాయి. సీజన్ మారినప్పుడు తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆరోగ్యకర ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలని పోషకాహార నిపుణులు... Read More
మూడు బంతుల్లో రెండు కీలక వికెట్లు తీసి ఔరా అనిపించాడు.
అబూదాబీలో జరుగుతున్న టీ10 లీగ్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్నిప్పులు చెరిగాడు. దక్కన్ గ్లాడియేటర్స్‌కు ఆడుతున్న రస్సెల్ మూడు బంతుల వ్యవధిలో.అబూదాబీలో జరుగుతున్న టీ10 లీగ్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ... Read More
సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని డీఎంకే నేత
చెన్నై :తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. కరూర్ జిల్లాలో జరిగిన యువ కార్యకర్తల భేటీలో ఉదయనిధి మాట్లాడుతూ గతంలో సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. మధ్యప్రదేశ్... Read More
కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్
-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తీవ్ర తుపాను-నెల్లూరుకు 170 కి.మీ దూరంలో కేంద్రీకృతం-రేపు మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం-ఒకటిన్నర మీటరు ఎత్తున ఉప్పెన వచ్చే అవకాశం ఉందన్న... Read More
టి ట్రాన్స్ కో, జెన్ కో సీఎండి ప్రభాకర్ రావు రాజీనామా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగారు. రాష్ట్రంలో 24... Read More
మెదక్ జిల్లాలో కూలిన శిక్షణ విమానం
-పైలట్, ట్రైన్ పైలట్ మృతి-పెద్ద ఎగిసిపడిన మంటలు హైదరాబాద్ : తెలంగాణలోని మెదక్ జిల్లాలో సోమవారం ఉదయం ఓ విమానం కుప్పకూలింది. తుప్రాన్ సమీపంలోని రావెల్లి గుట్టల్లో ఓ ట్రైనీ... Read More
కేటీఆర్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ..
హైదరాబాద్ :పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, పలువురు... Read More
నాగార్జున సరసన మెరవనున్న ఆషికా రంగనాథ్ ‘నా సామిరంగ’
-గ్రామీణ నేపథ్యంలో సాగే ‘నా సామిరంగ’-ఆకట్టుకుంటున్న గ్లింప్స్-సంక్రాంతికి సినిమా రిలీజ్హైదరాబాద్: ఆషికా రంగనాథ్ ‘అమిగోస్’ సినిమా సమయంలో ఈ పేరు ఎక్కువగా వినిపించింది. ఎందుకంటే ఈ బ్యూటీ ఈ సినిమాతోనే... Read More