శశికళ అప్పిల్‌ను తిరస్కరించిన మద్రాసు హైకోర్టు
చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నే హితురాలు వీకే శశికళకు.. మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. అన్నాడీఎంకే పార్టీకి తాత్కా లిక ప్రధాన కార్యదర్శిగా తనను కొనసాగించాలని ఆమె పెట్టుకున్న... Read More
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు..
మిర్యాలగూడ:తెలంగాణ నూతన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని మంగళవారం డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కేసి వేణు గోపాల్... Read More
మల్లారెడ్డికి శుభాకాంక్షలు
-పుష్పగుచ్చం అందించి అభినందలు తెలిపిన భాస్కర్ యాదవ్, దయానంద్ యాదవ్, శ్రీనివాస్ రాజు మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా రెండవ సారి గెలుపొందిన చామకూర మల్లారెడ్డిని మేడ్చల్ మార్కెట్ కమిటీ... Read More
రేవంత్ ప్రమాణ స్వీకార ముహూర్తం మార్పు.. ఎప్పుడంటే!
Revanth Reddy Swearing In Ceremony | తెలంగాణ రెండో సీఎంగా కొడంగల్ ఎమ్మెల్యే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఫలితాలు విడుదలైన తర్వాత రెండు... Read More
తెలంగాణ నూతన సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్
-అధిష్ఠానం పిలుపుతో నిన్న హస్తినకు పీసీసీ చీఫ్-ఈ ఉదయం మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో భేటీ తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేపు (డిసెంబరు 7న) ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్‌రెడ్డి... Read More
మిగ్ జాం ఎఫెక్ట్.. జిల్లా కలెక్టర్లతో సి.ఎస్. శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్|
Cyclone Migjam| హైదరాబాద్, డిసెంబర్ 5 : బంగాళా ఖాతం ( Bay Of Bengal ) లో ఏర్పడిన తీవ్ర తూఫాన్ ప్రభావంతో ఉత్తర, దక్షణ తెలంగాణా ( Telangana... Read More
కోర్టు ఆవరణలో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కోర్టు ఆవరణలో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్సిఫ్ కోర్ట్కాంప్లెక్స్‌లో మంగళవారం మేకల పోశం అలియాస్ గ్యాస్ పోశం ఒంటి... Read More
రేవంత్ పేరును సూచించిన రాహుల్ గాంధీ., ఖర్గే నివాసంలో ముగిసిన భేటీ
-ఢిల్లీ చేరిన తెలంగాణ సీఎం వ్యవహారం-ఖర్గే నివాసంలో కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీ-ఈ సాయంత్రం హైదరాబాద్ తిరిగి రానున్న డీకే శివకుమార్-సీఎల్పీ భేటీలో సీఎం పేరు ప్రకటన తెలంగాణ కాంగ్రెస్ సీఎం... Read More
తిరుమలలో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరిన జలాశయాలు
మిజ్‌గాం తుపాను తిరుమలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తిరుమలలోని జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. కుమారధార, పసుపుధార, కల్యాణి జలాశయాలు పూర్తిగా నిండాయి.మిజ్‌గాం తుపాను తిరుమలపై తీవ్ర ప్రభావం... Read More
రేవంత్ రెడ్డి పేరు ఖరారైనట్లుగా జోరుగా ప్రచారం
-ఢిల్లీలో ఖర్గే నివాసంలో రాహుల్, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, ఠాక్రేల భేటీ-గచ్చిబౌలి హోటల్లో రేవంత్ రెడ్డికి భద్రత పెంచిన పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక, ఇతర అంశాలపై... Read More