తెలంగాణ నూతన సచివాలయానికి ప్రతిష్టాత్మక అవార్డు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది. ఏప్రిల్ 30న లాంఛనంగా ప్రారంభమైన సచివాలయంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు... Read More