Tuesday 17th March 2026
12:07:03 PM
Home > క్రీడలు > రోహిత్ రిటైర్మెంట్ ఖాయమేనా ?

రోహిత్ రిటైర్మెంట్ ఖాయమేనా ?

Rohit Sharma Retirement News | టీం ఇండియా ( Team India ) సారధి రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై వరుస కథనాలు రావడం ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది.

బోర్డర్ గావస్కర్ ( Border-Gavaskar ) ట్రోఫీ లో భాగంగా సిడ్నీ టెస్టు తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. రోహిత్ శర్మ రెస్ట్ ( Rest ) తీసుకోవాలని భావిస్తున్నట్లు అందుకే సిడ్నీ టెస్టు ( Sydney Test Match )కు దూరంగా ఉన్నాడని కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా చెప్పారు.

కానీ బలవంతంగా రోహిత్ ను స్క్వాడ్ ( Squad )నుండి తప్పించినట్లు మరోవైపు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతేకాకుండా 16 మందితో కూడిన స్క్వాడ్ లొనూ రోహిత్ పేరు లేదు. ఈ క్రమంలో బాక్సింగ్ డే టెస్టు ( Boxing Day Test ) రోహిత్ ది ఆఖరిదని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

కారణం సిడ్నీ టెస్టు మ్యాచ్ గెలిస్తేనే భారత్ మరో టెస్టు మ్యాచ్ ఆడగలదు. జూన్ లో డబ్ల్యూటీసీ ( WTC ) మ్యాచ్ ఉంది. ఈ మధ్యలో మాత్రం టీం ఇండియా ఎలాంటి టెస్టు ఆడేది ఉండదు.

అలాగే సిడ్నీ టెస్టు ప్రారంభం సందర్భంగా రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ ( Dressing Room ) ఆవల కూర్చోవడం కూడా రిటైర్మెంట్ పై వస్తున్న అనుమానాలను బలపరుస్తుంది.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions