Friday 4th October 2024
12:07:03 PM
Home > Uncategorized > మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం!

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం!

uttam kumar reddy

Uttam Kumar Reddy Father Died | రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి పురుషోత్తమ్ రెడ్డి (Purushottam Reddy) మరణించారు. హైదరాబాద్‌ కిమ్స్‌ హాస్పిటల్‌లో కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పురుషోత్తమ్‌ రెడ్డి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.

మంత్రి ఉత్తమ్ కు పితృ వియోగం సమాచారం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సంతాపం వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వ హిస్తారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions