Thursday 3rd July 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ప్రధాని మోదీకి బహుమతిగా 3 కిలోల వెండి కమలం.. ఎవరిస్తున్నారంటే!

ప్రధాని మోదీకి బహుమతిగా 3 కిలోల వెండి కమలం.. ఎవరిస్తున్నారంటే!

silver lotus gift to modi

3 KG Silver Lotus | భారత ప్రధానిగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ (Narendra Modi) చరిత్ర సృష్టించారు. వరుసగా మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు చెపట్టి, తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు (Nehru) సరసన నిలిచారు.

ఈ క్రమంలో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న పీఎం మోదికి జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఓ నగల వ్యాపారి ఖరీదైన బహుమతిని ఇవ్వనున్నారు.

జమ్మూకు చెందిన నగల వ్యాపారి రింకూ చౌహాన్ (Rinku Chowhan) మూడు కిలోల స్వచ్ఛమైన వెండితో బీజేపీ ఎలక్షన్ సింబల్ అయిన కమలం గుర్తును తయారుచేశారు.

ఆర్టికల్ 370 (Article 370) రద్దు, అయోధ్యా రామాలయ (Ayodhya Temple) నిర్మాణం పూర్తి వంటి ఇచ్చిన వాగ్ధానాలను ప్రధాని మోదీ నెరవేర్చినందుకు కృతజ్ఞతగా ఆయనకు ఈ వెండి కమలాన్నీ బహుమతిగా ఇవ్వనున్నట్లు రింకూ తెలిపారు.

You may also like
bombay high court
“ఐ లవ్ యూ చెప్పడం నేరం కాదు..” బాంబే హైకోర్టు!
ENG vs IND రెండో టెస్టు..స్లిప్స్ లో జైస్వాల్ ఉండడు !
‘సంపూర్ణ సహకారం అందిస్తాం..ఈటల కీలక వ్యాఖ్యలు’
‘రాగి సంకటి, చేపల పులుసు వద్దు..రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions