Thursday 19th March 2026
12:07:03 PM
Home > తాజా > సచివాలయంలో రేవంత్ రెడ్డి నేమ్ ప్లేట్ ఏర్పాటు

సచివాలయంలో రేవంత్ రెడ్డి నేమ్ ప్లేట్ ఏర్పాటు

Installation of Revanth Reddy's name plate in the secretariat

-కొలువుదీరిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం
-రేవంత్ ముఖ్యమంత్రిగా, 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ ముఖ్యమంత్రిగా, 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం రాష్ట్ర కొత్త కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సచివాలయంలో రేవంత్ రెడ్డి నేమ్ ప్లేట్ ను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నేమ్ ఫోటోను ట్వీట్ చేసింది.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions