Wednesday 18th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఆధార్ కార్డ్ అప్ డేట్ సేవలకు కేంద్రం గుడ్ న్యూస్!

ఆధార్ కార్డ్ అప్ డేట్ సేవలకు కేంద్రం గుడ్ న్యూస్!

aadhaar card update

Aadhaar Update Service | ఆధార్ కార్డులో (Aadhaar Card Updates) అప్ డేట్స్ సేవలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ కార్డులో వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు ఉన్న గడువును మరోసారి పొడిగించింది.

వాస్తవానికి ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు చివరి తేది 2024 జూన్ 14 వరకే ఉంది. జూన్ 14 తర్వాత నిర్ణీత రుసుం చెల్లించి ఆధార్ కార్లులో పేర్లు, పుట్టిన తేదీ, చిరునామా వంటివి అప్ డేట్ చేసుకోవాల్సి ఉంది.

కానీ ఈ ఉచిత అప్ డేట్ గడువును తాజాగా కేంద్రం మరోసారి పొడిగించింది. గతంలో వరుసగా ప్రతి సారీ 3 నెలల చొప్పున పెంచుకుంటూ వచ్చిన యూఐడీఏఐ మరోసారి 3 నెలలు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఆధార్ కార్డు ఫ్రీ అప్డేట్ ఆఖరి తేదీ 2024, సెప్టెంబర్ 14 వరకు ఉంది.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions