Saturday 31st January 2026
12:07:03 PM
Home > తాజా > రూ.500 కోట్లు వసూలు చేసిన దేవర..పోస్టర్ రిలీజ్

రూ.500 కోట్లు వసూలు చేసిన దేవర..పోస్టర్ రిలీజ్

Devara Crosses Rs. 500cr Mark | జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR ), ఝాన్వీ కపూర్ ( Jhanvi kapoor ) జంటగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెల్సిందే.

ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో ( One Man Show ) అని అందరూ ప్రశంసిస్తున్నారు. యాక్షన్ డ్రామా ( Action Drama )గా తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృస్తిస్తోంది.

మూవీ రిలీజ్ అయిన 16 రోజుల్లోనే రూ.500 కోట్లు వసూలు చేసినట్లు తాజగా మూవీ టీం ప్రకటించింది. ఈ మేరకు ఎన్టీఆర్ ఆర్ట్స్ ( NTR Arts )ఒక పోస్టర్ ను విడుదల చేసింది. దీనిపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా త్వరలోనే దేవర పార్ట్ 2 రానున్న విషయం తెల్సిందే. పార్ట్ 1 కంటే 2 మరింత పవర్ఫుల్ గా ఉండనున్నట్లు దర్శకుడు కొరటాల శివ చెప్పారు. ప్రతీ పాత్రలో ట్విస్ట్ ఉంటుందని పేర్కొన్నారు.

You may also like
‘లేడికి-లేడి గెటప్ కు తేడా తెలీదా’..జగన్ కు కమెడియన్ కౌంటర్
పాడి కౌశిక్ పై ఎంఐఎం, ఐపీఎస్ సంఘం తీవ్ర ఆగ్రహం
ఖమ్మం మంత్రిపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions