Tuesday 3rd June 2025
12:07:03 PM
Home > తాజా > హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీస్తే చర్యలు తప్పవు

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీస్తే చర్యలు తప్పవు

Cm Revanth On Law And Order | రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ( Law And Order ) పట్ల సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.

రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్ ( Serious ) గా వ్యవహరించాలని డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. తెలంగాణ, హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్ ( Brand Image ) దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పనవి హెచ్చరించారు.

You may also like
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘దేశ వ్యాప్తంగా తెలంగాణ కుల గణన సర్వేకు ప్రశంసలు’
‘ఆ ఇందిరమ్మకే తెలియాలి’
సింగపూర్ లో సీఎం రేవంత్..ఆ దేశ మంత్రితో భేటీ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions